CPI Ramakrishna: మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యల్లో తప్పేముంది: సీపీఐ రామకృష్ణ

వ్యాఖ్యల్లో తప్పేముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా?అని ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్ స్టేషనులకు పిలిపించి వేధించటం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను పలు రకాల వేధింపులకు గురి చేయటం నిజం కాదా? అని మండిపడ్డారు. హరీష్ రావు ఉన్న విషయం చెబితే వైకాపా నేతలకు ఉలికిపాటేందుకని మండిపడ్డారు. 

Published : 01 Oct 2022 19:42 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని