Indrakaran: పేపర్‌ లీకేజీలు సర్వసాధారణమే: మంత్రి ఇంద్రకరణ్‌ వ్యాఖ్యలు

పేపర్‌ లీకేజీలు సర్వసాధారణ విషయమని.. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. పది, ఇంటర్‌, ఇతర పేపర్లు అప్పుడుప్పుడు లీకవుతుంటాయన్నారు. అయితే, పేపర్‌ లీకేజీ అంశంలో మంత్రి కేటీఆరే దోషి అనడం సరికాదన్నారు. 

Published : 21 Mar 2023 22:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు