KCR: దేశంలో వెలుగులు.. కేసీఆర్‌ వల్లే సాధ్యం: జగదీశ్‌రెడ్డి

ఈ సందర్భంగా ముఖాముఖి ద్వారా ‘ఆటా’ అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల పలు అంశాలను వివరించారు.  తెలంగాణ తరహాలో దేశంలో వెలుగులు ప్రసరించాలంటే కేసీఆర్ కార్యాచరణ వల్లే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గుజరాత్ తరహాలో దేశాన్ని ప్రధాని మోదీ చీకట్లోకి నెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. 

Published : 26 Jun 2022 17:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని