Jagadish Reddy: విద్యుత్‌పై ‘టైం ఆఫ్‌ డే’ ఛార్జీలు దుర్మార్గం: మంత్రి జగదీశ్ రెడ్డి

కేంద్ర విద్యుత్‌ విధానాలు దేశాభివృద్ధికి అవరోధంగా మారాయని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. రోజులో విద్యుత్ వినియోగం (Power consumption) అధికంగా ఉన్న సమయంలో.. ‘టైం ఆఫ్‌ డే (Time of Day)’ ఛార్జీలను వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారే ప్రమాదం ఉందని చెప్పడానికి.. ఇలాంటి నిర్ణయాలే నిదర్శనమన్నారు. 

Updated : 26 Mar 2023 17:26 IST

Tags :

మరిన్ని