Ap News: మంత్రి జోగి అనుచరులమంటూ.. యాత్రికులపై దౌర్జన్యం

దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తున్న యాత్రికుల బస్సులను వెంటాడారు. కార్లను అడ్డుగా పెట్టి జాతీయ రహదారిపై బస్సులను నిలిపివేసి దౌర్జన్యానికి దిగారు. మహిళలని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. యువకులపై దాడి చేసి విలువైన సెల్ ఫోన్ లాక్కున్నారు.. మీ అంతు చూస్తామంటూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. ఇదీ మంత్రి జోగిరమేశ్ (Jogi Ramesh) అనుచరుల దాష్టీకం. పోలీసులూ మంత్రి అనుచరులకే వత్తాసు పలికారంటూ బాధితులు వాపోయారు.

Updated : 04 Jun 2023 12:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు