Kakani Govardhan: తనపై కేసుల్లో చంద్రబాబు కూడా సీబీఐ విచారణను కోరగలరా..?: కాకాణి

నెల్లూరు కోర్టులో దస్త్రాల చోరీపై సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి అన్నారు. సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్న మంత్రి కాకాణి... చంద్రబాబు కూడా తనపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణ కోరగలరా అని ప్రశ్నించారు.

Updated : 24 Nov 2022 20:59 IST
Tags :

మరిన్ని