KTR : మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

మంత్రి కేటీఆర్ (KTR) మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. మెట్టుగడ్డలోని బాలికల ఐటీఐ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.

Published : 08 Jun 2023 14:06 IST

మరిన్ని