KTR: కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్  ట్యాంక్ బండ్ వద్ద జలదృశ్యంలో బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ సాధనతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం బాపూజీ జీవితాంతం పోరాడారని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.

Published : 27 Sep 2022 09:34 IST

మరిన్ని

ap-districts
ts-districts