KTR: ఆంధ్రాలో సమస్య అక్కడే తేల్చుకోవాలి: కేటీఆర్‌

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశంమని మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలి గానీ.. తెలంగాణ వరకు తీసుకురావద్దని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వమని స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రజలను తెదేపా, వైకాపా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

Published : 26 Sep 2023 17:07 IST
Tags :

మరిన్ని