Mallareddy: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు సినిమా చూపిస్తా!: మంత్రి మల్లారెడ్డి

కాంగ్రెస్ నేతలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు సినిమా చూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి భారాస (BRS) నుంచి మల్కాజిగిరి టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు. ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్‌ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

Updated : 27 Sep 2023 17:27 IST
Tags :

మరిన్ని