Mallareddy: రైతు సంబరాల్లో మల్లారెడ్డి జోష్‌.. ఉత్సాహంగా మంత్రి డ్యాన్స్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Formation Decade) భాగంగా ఏర్పాటు చేసిన రైతు సంబరాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) పాల్గొన్నారు. మూడు చింతలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సంబరాల్లో భారాస నాయకులు పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. గిరిజనులతో కలిసి మంత్రి డ్యాన్స్ చేసి అలరించారు. మహిళలతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

Published : 03 Jun 2023 17:03 IST

మరిన్ని