Malla Reddy: ప్రేమ.. దోమ.. పక్కన పెట్టి కష్టపడి చదవాలి: మంత్రి మల్లారెడ్డి

ప్రేమ.. దోమ.. పక్కన పెట్టి కష్టపడి చదవాలని విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి హితబోధ చేశారు. సూరారం మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో కొత్తగా చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ కళాశాల ఆవరణలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పండగలు, పార్టీలు వదిలేయాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి జీవిత భాగస్వామి దొరుకుతారని చెప్పారు. 

Published : 05 Dec 2022 19:19 IST

Tags :

మరిన్ని