Lok Sabha: నిర్మలా సీతారామన్ Vs రేవంత్‌ రెడ్డి.. లోక్‌సభలో వాదోపవాదం

లోక్‌సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తన హిందీనుద్దేశించి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో సభలో ఎవరూ కులం, మతం ప్రస్తావన తీసుకురాకూడదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచించారు. ఎవరైనా అలాంటి పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 

Published : 12 Dec 2022 16:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు