Minister Puvvada: పొంగులేటి అంశం పూర్తిగా కేసీఆర్‌ పరిధిలోనిదే: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాలో భారాస నేతలను పార్టీ, ప్రభుత్వం అన్ని విధాలుగా గౌరవించిందని.. ఏదైనా సమస్య ఉంటే అధినేత వద్ద పరిష్కరించుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. మంత్రిగా తనకున్న అవకాశాలన్నింటిని ఇతర నేతలకు కల్పించినట్లు చెప్పిన పువ్వాడ.... బేషజాలకు ఎవరూ పోవద్దని కోరారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంశం పూర్తిగా పార్టీ అధినేత పరిధిలోదంటున్న పువ్వాడతో ప్రత్యేక ముఖాముఖి..

Updated : 06 Jan 2023 14:08 IST
Tags :

మరిన్ని