Bathukamma Song: బతుకమ్మ సంబరాలకు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం టీఎన్‌జీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వేడుకల కోసం ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ గీతాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. వేడుకల్లో 1200 మంది మహిళలు ఒకే రకమైన చీర ధరించి, బతుకమ్మ ఆడుతారని టీఎన్‌జీవో ప్రతినిధులు తెలిపారు.

Updated : 03 Jan 2024 15:57 IST

Tags :

మరిన్ని