Viral Video: జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో.. మంత్రి రోజా స్టెప్పులు

తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంత్రి రోజా.. కళాకారులతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు.

Published : 20 Nov 2022 19:54 IST

Viral Video: జగనన్న స్వర్ణోత్సవ సంబరాల్లో.. మంత్రి రోజా స్టెప్పులు

Tags :

మరిన్ని