Roja: ఆ 600 హామీల్లో ఆరైనా నెరవేర్చారా?: మంత్రి రోజా

2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఆరైనా నెరవేర్చారా? అని మంత్రి రోజా (Roja) ప్రశ్నించారు. మహానాడులో తెలుగుదేశం విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలు.. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న వాటితోపాటు కర్ణాటకలో కాంగ్రెస్, భాజపా నుంచి కాపీ కొట్టినవేనని విమర్శించారు.

Published : 31 May 2023 20:53 IST

మరిన్ని