Tirumala: కుప్పం, పులివెందులను పోల్చి చూడండి: రోజా

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, ఆర్.కె.రోజా, ఉషశ్రీ చరణ్, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. 

Published : 19 May 2022 11:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని