Srinivas Goud: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు: షర్మిలపై శ్రీనివాస్‌ గౌడ్‌ ఫైర్‌

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Published : 30 Nov 2022 18:12 IST

Tags :

మరిన్ని