Talasani: మోదీ.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా?: తలసాని

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మోడల్‌గా రాష్ట్రాన్ని చేస్తామంటే కుదరదని, సై అంటే సై అంటామన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడరని భాజపానుద్దేశించి వ్యాఖ్యానించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్భంలో తలసాని మీడియాతో మాట్లాడారు.

Published : 02 Jul 2022 18:04 IST

Tags :

మరిన్ని