Talasani Srinivas: మహేశ్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. మహేశ్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను, కృష్ణను పరామర్శించారు.

Published : 29 Sep 2022 15:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని