Kaikala Satyanarayana: ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

కైకాల సత్యనారాయణ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఫిల్మ్‌నగర్‌లో కైకాల పార్థివదేహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. 

Published : 23 Dec 2022 15:25 IST
Tags :

మరిన్ని