Talasani: చిత్రాలతో ప్రజలను చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి విశ్వనాథ్‌: తలసాని

అనేక చారిత్రాత్మక, సందేశాత్మక చిత్రాలు అందించిన విశ్వనాథ్ ఆత్మకు శాంతికలగాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళాతపస్వి పార్థివదేహానికి నివాళి అర్పించిన మంత్రి.. ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.

Updated : 03 Feb 2023 14:21 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు