Talasani: 40 ఏళ్లు మీరేం చేశారు?: ప్రియాంక గాంధీపై తలసాని ఫైర్‌

కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivas yadav) విమర్శలు గుప్పించారు. యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామన్న ప్రియాంకను.. 40 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు.

Published : 09 May 2023 17:46 IST

Tags :

మరిన్ని