Ts News: సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు

రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Command Control Centre)లో కీలకమైన రెండు కొత్త విభాగాలు ప్రారంభమయ్యాయి. సైబర్ మోసాల కట్టడి లక్ష్యంగా తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బోర్డు ఏర్పాటు కాగా మాదకద్రవ్యాల వ్యాప్తి నిరోధం లక్ష్యంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (Anti Narcotics Bureau) ఏర్పాటైంది. ఆ రెండు కార్యాలయాలను మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

Updated : 01 Jun 2023 13:13 IST

మరిన్ని