Veena- Vani: ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన వీణ, వాణిలకు మంత్రుల ప్రశంసలు

అవిభక్త కవలలు వీణ - వాణిలు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్‌లో పాసైన సందర్బంగా యూసఫ్‌గూడ లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ కమీషనరేట్ కార్యాలయంలో వారిని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అభినందించారు. వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 

Published : 29 Jun 2022 14:20 IST

Tags :

మరిన్ని