Crime News: ప్రేయసి మరణం.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

ఫేస్‌బుక్‌లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో.. పెద్దల్ని ఎదురించి పెళ్లితో ఒక్కటయ్యారు. యువతి తల్లిదండ్రులు వారిని విడదీయడంతో.. భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణాన్ని భరించని ఆ యువకుడు.. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ విషాద ఘటన పలువురిని కలచివేసింది.  

Published : 18 Aug 2022 09:45 IST

Tags :

మరిన్ని