Crime News: అశ్లీల వీడియోలకు అలవాటుపడి.. బాలికపై అఘాయిత్యం

సాంకేతిక పరిజ్ఞానం ఊహించని అమానుషాలకు ఆజ్యంపోస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన.. ఇలాంటి పరిస్థితికే అద్దం పడుతోంది. ఓ వైపు సైబర్ మోసాలతో తలలు పట్టుకుంటుంటే.. మరోవైపు అశ్లీల వీడియోలు పిల్లలపై ఎంత దారుణంగా ప్రభావం చూపిస్తున్నాయో తాజా ఉదంతంతో మరోసారి బయటపడింది.

Published : 01 Dec 2022 11:52 IST

Tags :

మరిన్ని