Hyderabad: అర్ధరాత్రి దాడులు.. ఆకతాయిలపై అదుపెలా..?

అర్ధరాత్రి దాటేవరకూ కాలనీ రోడ్లలో గుంపులుగా తిష్ఠవేస్తారు. వాళ్లలో వాళ్లే గొడవపడుతూ.. రసాభాస సృష్టిస్తారు. ఆకతాయితనంతో రోడ్డున పోయే వాళ్లను దూషిస్తారు. దుర్భాలాడుతున్న వారిని.. ఇదేంటని ప్రశ్నిస్తే మారణాయుధాలతో దాడులకు తెగబడతారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలో గంజాయి మూకలు, మద్యం (Alcoholic) మత్తులో యువకుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లాలంటే జనం జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Published : 08 Jun 2023 13:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు