Miss Universe 2022: విశ్వ సుందరి కిరీటం దక్కించుకున్న అమెరికా భామ

ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న ‘మిస్‌ యూనివర్స్‌’ (Miss Universe) కిరీటం ఈ ఏడాది అగ్రరాజ్య వశమైంది. అమెరికాకు చెందిన ఆర్‌ బానీ గాబ్రియేల్‌ (RBonney Gabriel) ‘మిస్‌ యూనివర్స్‌ -2022’ టైటిల్‌ దక్కించుకున్నారు. 

Published : 15 Jan 2023 15:05 IST

Tags :

మరిన్ని