Mister&Misses: ఈటీవీ సరికొత్త షో ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌’.. గ్రాండ్‌ లాంచ్ వీడియో

ప్రేక్షకులకు రెట్టించిన వినోదాన్ని పంచేందుకు మరో సరికొత్త రియాలిటీ షోతో ఈటీవీ సిద్ధమైంది. ప్రతి మంగళవారం ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌’ పేరుతో అక్టోబర్‌ 11 నుంచే ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి, నటి స్నేహ, నటుడు శివబాలాజీ జడ్జిలుగా.. శ్రీముఖి యాంకర్‌గా ఈ షోను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌’.. గ్రాండ్‌ లాంచ్ వీడియోను ఈటీవీ విడుదల చేసింది.

Published : 10 Oct 2022 16:25 IST

Tags :

మరిన్ని