Andhra News: 'కిట్ల' పేరుతో రూ.కోట్ల వృథా!

జగనన్న విద్యాకానుక కిట్ల దుర్వినియోగం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యను మించి కిట్లు కొనుగోలు చేయడంతో రూ.162 కోట్లు వృథా అయ్యాయి. రెండేళ్లలో 8.5 లక్షల కిట్లు నిరుపయోగంగా మారాయి. గుత్తేదారుల నుంచి మామూళ్ల కోసమే కొందరు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Published : 29 Jan 2023 09:44 IST

Tags :

మరిన్ని