TTD: శ్రీవారి బ్రేక్ దర్శన మార్పుపై మిశ్రమ స్పందన

ప్రముఖులు, అత్యంత ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనే.. బ్రేక్ దర్శన సమయాన్ని మారుస్తూ తితిదే తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రయోగత్మకంగా ఈ విధానాన్ని నెలపాటు అమలు చేసి.. ప్రయోజనాలు, సాధ్యాసాధ్యాలు, భక్తుల సౌకర్యాలను పరిశీలించనున్నారు.  కొత్త విధానంతో తిరుమలలో వసతి ఇబ్బందులను అధిగమించడంతో పాటు సర్వదర్శన భక్తులు వేచి ఉండే సమయం తగ్గుతుందని తితిదే భావిస్తోంది.

Updated : 02 Dec 2022 15:23 IST

Tags :

మరిన్ని