MLA Anam: అన్నీ చూస్తున్నా.. ఆలోచించి స్పందిస్తా: ఆనం అసంతృప్తి వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. వెంకటగిరిలో రాజకీయ అనిశ్చితి నెలకొందని.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి అభిప్రాయాలు పట్టించుకోకుండా రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదన్నారు. ‘‘నాకు ఉన్న సెక్యూరిటీని తగ్గించారు. అన్నీ  చూస్తున్నా.. ఆలోచించి స్పందిస్తా. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. తెదేపా, వైకాపా పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 

Updated : 31 Jan 2023 14:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు