MLA Anam: నా ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లుగా తన ఫోన్‌లను ట్యాపింగ్‌ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (MLA Anam) సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు మాఫియా ఆగడాలను ప్రశ్నించినప్పటి నుంచి.. తన ఫోన్‌లు ట్యాప్‌ చేస్తున్నట్లు చెప్పారు. తన కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనకు భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే జవాబు చెప్పాలన్నారు. 

Published : 31 Jan 2023 16:35 IST

మరిన్ని