Viral Video: తెలంగాణ ఎమ్మెల్యే తీన్మార్‌ స్టెప్పులు చూశారా?

వరంగల్ జిల్లాలో ఎమ్మేల్యే ఆరూరి రమేశ్‌ డప్పు కొట్టి సెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. పర్వతగిరి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు పలువురు డప్పు కళాకారులు రాగా.. వారితో కలిసి ఆడి అక్కడున్న వారిలో ఉత్సాహాన్ని నింపారు.

Published : 04 Jul 2022 20:49 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని