Balakrishna: తెదేపా నేత కుమార్తె వివాహం.. హాజరైన బాలకృష్ణ దంపతులు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబిక లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు హాజరయ్యారు. ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు.

Published : 26 Jan 2023 16:14 IST

Tags :

మరిన్ని