Balakrishna: ఏపీ అసెంబ్లీ సమీపంలో ప్లకార్డులు చేతపట్టి బాలకృష్ణ నిరసన

ఏపీని అప్పులపాలు చేశారంటూ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టి ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిరసన తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తెదేపా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated : 16 Mar 2023 11:33 IST
Tags :

మరిన్ని