Eatala: సీఎం కేసీఆర్‌ అహంకారానికి అది పరాకాష్ట : ఈటల

ఎమ్మెల్యే సాయన్నకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపకపోవడం సీఎం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఇది యావత్ తెలంగాణ దళితులను అవమానించినట్లేనన్నారు. మహబూబ్‌నగర్‌లో ప్రజాగోస- భాజపా భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.

Updated : 21 Feb 2023 17:33 IST

Tags :

మరిన్ని