Viral Video: సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించిన ఎమ్మెల్యే

పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రం (Sea)లోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే (MLA) ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీదిన ఆయన.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు.

Updated : 01 Jun 2023 16:28 IST

Tags :

మరిన్ని