AP News: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠ రేపుతోంది. 7 స్థానాలకు 8 మంది పోటీ పడుతుండటంతో రసతవత్తరంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తిన్న వైకాపా.. ఏడు స్థానాలూ కైవసం చేసుకోవాలని పంతంతో ఉంది.. ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా జాగ్రత్త పడుతోంది. అయితే రహస్య ఓటింగ్, అంతర్గత అసంతృప్తి అధికార పక్షాన్ని కలవరపెడుతోంది. 

Updated : 23 Mar 2023 09:52 IST

Tags :

మరిన్ని