Kotam reddy: ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నాపై కుట్రలు చేస్తున్నారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఇతర నియోజకవర్గాలకు చెందిన సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపించారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఆ నేతల మాటలకు తాను భయపడబోనని చెప్పారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై తెదేపా, జనసేన నేతలు చేసిన ఆరోపణలను ఖండించారు.

Published : 28 Jun 2022 14:41 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని