KotamReddy: డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగుకాల్వలో దిగాలా?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు వైకాపాలో క్యాడర్ ఉన్న లీడర్. అధికారులను హెచ్చరించి మరీ పనులు చేయించుకునే వాగ్ధాటి ఉన్న నేత. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే. అయితే డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ఆయన మురుగుకాల్వలో దిగాలా? దీని వెనక.. ఏమైనా రాజకీయం ఉందా? అసలు కోటంరెడ్డి డ్రైనేజీ దిగడానికి ముందురోజు ఏం జరిగింది?ఎమ్మెల్యే తీరుపై స్థానిక కాలనీవాసులు ఏమంటున్నారు?

Published : 06 Jul 2022 13:57 IST
Tags :

మరిన్ని