MLA Kotamreddy: గన్‌మెన్ల కంటతడి.. గుండెలకు హత్తుకొని ఓదార్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

బెదిరింపు కాల్స్ వస్తున్న తనకు అదనపు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం.. ఉన్న గన్‌మెన్లను తొలగించడం కక్ష పూరితమేనని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన 2 + 2 గన్‌మెన్లలో ప్రభుత్వం ఇద్దరిని తొలగించిందన్నారు. మిగిలిన ఇద్దరిని కూడా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.  ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన గన్‌మెన్లను గుండెలకు హత్తుకొని ఓదార్చారు.

Updated : 05 Feb 2023 14:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు