Kotamreddy: అమరావతి నుంచి ఒక్క మట్టి పెళ్లను కూడా జగన్ కదల్చలేరు: కోటంరెడ్డి

వచ్చే సార్వత్రిక ఎన్నికల రాజకీయ సునామీలో అమరావతి వ్యతిరేక శక్తులన్నీ కొట్టుకుపోతాయని.. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) అన్నారు. రాజధాని రైతుల పోరాటం 12 వందల రోజులకు చేరిన సందర్భంగా మందడంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. వ్యక్తిగతంగా తాను అమరావతికి మద్దతుదారుడినే అయినా.. వైకాపాలో ఉండటం వల్ల చాలా రోజులు మాట్లాడలేకపోయానని చెప్పారు. అమరావతి నుంచి ఒక్క మట్టి పెళ్లను కూడా జగన్ కదల్చలేరని కోటంరెడ్డి స్పష్టం చేశారు.

Updated : 31 Mar 2023 18:57 IST

మరిన్ని