Nellore: నెల్లూరులో మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి గళం.. పరిశీలకుడిపై ఫైర్‌

నెల్లూరు జిల్లాలో అధికార పార్టీపై మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి మధ్య పరిశీలకుడు వారధిగా ఉండాలన్న ఆయన.. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే పరిశీలకుడు చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.   

Published : 01 Feb 2023 21:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు