Mynampally: మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తా: మైనంపల్లి హనుమంతరావు

మల్కాజిగిరి నుంచే తాను పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha rao) అన్నారు. దూలపల్లిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నానని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని తెలిపారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పడేశారు. 

Published : 23 Sep 2023 14:32 IST
Tags :

మరిన్ని