YSRCP: వైకాపాను వీడట్లేదు.. అది దుష్ప్రచారమే!: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి

వైకాపా(YSRCP)ను వీడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(nallapureddy Prasanna Kumar Reddy) కొట్టిపారేశారు. విడవలూరు మండలం రామతీర్థంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ మారుతున్నట్లసు ప్రచారం చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబాన్ని సీఎం జగన్(CM Jagan) ఎంతో గౌరవించే వ్యక్తని ఆయనకు దూరమయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Updated : 28 Mar 2023 15:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు