ఛత్తీస్‌గఢ్ సీఎం నివాసంపై బాంబులేయాలని పిలుపునిస్తారా? ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ సీఎం నివాసంపై నక్సలైట్లను బాంబులేయమని పిలుపునిస్తారా? అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగులో చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇప్పటికే పలుచోట్ల పీసీసీ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భారాస నేతలు.. వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated : 08 Feb 2023 12:32 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు