Viral Audio: రోహిత్‌ రెడ్డి రాజీనామాతో ప్రభుత్వం కుప్పకూలుతుంది..! రెండో ఆడియో లీక్‌

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మరో ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డితో మాట్లాడిన సంభాషణ ఇప్పటికే వైరల్‌ కాగా.. తాజాగా మరో ఆడియో కలకలం రేపుతోంది. రామచంద్రభారతి, సింహయాజి అనే స్వామీజీలతో నందకుమార్‌ ఈ ఆడియోలో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, దీనిలో మాట్లాడిన వ్యక్తులు కానీ, మధ్యవర్తులు కానీ, పోలీసులు కానీ.. ఈ ఆడియోను ఇప్పటివరకూ ఎవరూ ధృవీకరించలేదు.

Updated : 19 Feb 2024 16:43 IST

Tags :

మరిన్ని